వీధి కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి బలి.
వీధి కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి బలి. - పెద్దపెల్లి జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది.- సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో విషాదం. - ఇటుక బట్టీ కార్మికుల బిడ్డను పొట్టనబెట్టుకున్న కుక్కలు. జనం వాయిస్, పెద్దపల్లి, ఏప్రిల్ 21: పెద్దపెల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో BBI ఇటుక బట్టీలలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. ఈ దాడిలో మూడు సంవత్సరాల పసికందు ప్రాణాలు కోల్పోయింది. ఇటుక బట్టీలలో ఆడుకుంటున్న చిన్నారిపై ఒక్కసారిగా దాడి చేసిన కుక్కలు, ఒళ్లంతా పీక్కీతినడంతో...