తెలంగాణ కొత్త గవర్నర్‌కు ఘన స్వాగతం.
తెలంగాణ కొత్త గవర్నర్‌కు ఘన స్వాగతం. హైదరాబాద్ చేరుకున్న శివ ప్రతాప్ శుక్లా. విమానాశ్రయంలో ముఖ్యమంత్రి స్వాగతం. మంత్రులు, ఉన్నతాధికారుల హాజరు. జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 10: తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. రాష్ట్రానికి వచ్చిన నూతన గవర్నర్‌కు ఘనంగా స్వాగతం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా గవర్నర్‌కు స్వాగతం తెలిపారు....