అప్పులు ఇప్పించిన పాపానికి నిండు సంసారం బలి.. సిద్దిపేటలో దంపతుల ఆత్మహత్య.

స్నేహితులు కదా అని అతిగా నమ్మి...మధ్య వర్తి గా ఉండి డబ్బులు ఇప్పిస్తే....ఇక మీ ప్రాణాలు వదిలేసుకోవాల్సిందే...అతిగా నమ్మి..మధ్య వర్తి గా ఉండి డబ్బులు అసలు ఇప్పించమాకండి..దేనికంటే...ఈ వార్త చదవాల్సిందే!అప్పులు ఇప్పించిన పాపానికి నిండు సంసారం బలి.. సిద్దిపేటలో దంపతుల ఆత్మహత్య.-బెజ్జంకిలో బట్టలషాపు నిర్వహిస్తున్న దంపతులు.-మధ్యవర్తిగా ఉండి స్నేహితులకు రూ.13 లక్షల అప్పులు ఇప్పించిన శ్రీహర్ష.-తీసుకున్న వారు చెల్లించకపోవడంతో ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి.-వేధింపులు పెరగడంతో పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య.-అనాథగా మారిన మూడేళ్ల చిన్నారి హరిప్రియ. జనం వాయిస్, సిద్ధిపేట:మధ్యవర్తిత్వం వహించి...