ఆధార్‌లో మార్పులు ఇక సులభం.
ఆధార్‌లో మార్పులు ఇక సులభం.-కొత్త మొబైల్ యాప్‌తో ఇంటి నుంచే అప్‌డేట్స్. జనం వాయిస్, న్యూఢిల్లీ: ఆధార్ కార్డులో మార్పులు చేయాలనుకునే ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరింత సులభమైన విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై ఆధార్‌కు సంబంధించిన మార్పులు, అప్‌డేట్స్ అన్నీ కూడా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో చేసుకునేలా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.ఈ కొత్త యాప్ ద్వారా పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వంటి వివరాల్లో మార్పులు చేసుకోవచ్చు. ఆధార్ కేంద్రాలకు...