విధులకు గైర్హాజరు.. ఎన్నికల ప్రచారం – కానిస్టేబుల్ సస్పెన్షన్.

విధులకు గైర్హాజరు.. ఎన్నికల ప్రచారం – కానిస్టేబుల్ సస్పెన్షన్చేర్యాల మున్సిపల్ ఎన్నికల వ్యవహారం.ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై చర్య.భార్య గీతాంజలి నిరసన.జనం వాయిస్, సిద్దిపేట: ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవుతూ, చేర్యాల మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న తన భార్యకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలతో రుజువుకావడంతో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కె. రమేశ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, పోలీసు ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన వంటి కారణాలతో ఈ చర్య తీసుకున్నట్లు సీపీ...