ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్.
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్.జనం వాయిస్, హుస్నాబాద్, జూలై 16:అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే కాంగ్రెస్ కుట్రకు నిరసనగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి చిత్రపటానికి రక్తంతో అభిషేకం చేస్తూ మా రక్తం కూడా ఇస్తున్నాం మా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయండి అని డిమాండ్ చేశారు స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ సావుల ఆదిత్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ అడుగుతున్న రైతులను రక్తం చల్లుకుని...