లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి పోలీసు అధికారి..!

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి పోలీసు అధికారి..! జనం వాయిస్,డెస్క్: లంచం తీసుకుంటున్న ఎస్ఐ,కానిస్టేబుల్ ను ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటికి సంబంధించి బాధితుల నుంచి రూ. 50వేలు లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా ములుగు ఎస్సై విజయ్‌ కుమార్‌, కానిస్టేబుల్‌ రాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.ఉమ్మడి మెదక్‌ జిల్లా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌ తెలిపిన వివరాల ప్రకారం..సిద్దిపేట జిల్లా ములుగు మండలం లోని ఓ గ్రామానికి...