వికారాబాద్‌లో లంచం కేసు: అవినీతి నిరోధక శాఖ అదుపులో ముగ్గురు.
వికారాబాద్‌లో లంచం కేసు: అవినీతి నిరోధక శాఖ అదుపులో ముగ్గురు. -సేవల కోసం డబ్బు డిమాండ్ చేసినట్లు ఆరోపణ.-పౌరులు భయపడకుండా ఫిర్యాదు చేయాలని పిలుపు.జనం వాయిస్,వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇన్‌చార్జ్ సబ్‌రిజిస్ట్రార్ మరియు జూనియర్ అసిస్టెంట్ సాయి కుమార్‌తో కలిసి, దస్తావేజు లేఖకుడు డి.సాయికుమార్, సహాయక దస్తావేజు లేఖకుడు డి.అశోక్ లను అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదుదారునికి సంబంధించిన 11 ప్లాట్లలో 4 ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి వాటి దస్తావేజులను ఇవ్వడం,...