కల్వకుర్తిలో లంచం దందా బహిర్గతం…ఉప ఇంజనీరు ఏసీబీ కి పట్టుబాటు.
కల్వకుర్తిలో లంచం దందా బహిర్గతం…ఉప ఇంజనీరు ఏసీబీ కి పట్టుబాటు.-ట్రాన్స్‌ఫార్మర్ పని నిమిత్తం లంచం డిమాండ్.-రూ.15 వేలు స్వీకరిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్.-ఫిర్యాదుదారుల వివరాలు గోప్యమని ఏసీబీ హామీ.జనం వాయిస్,నాగర్‌కర్నూల్, డిసెంబర్ 09 : కల్వకుర్తి ఉపవిభాగానికి చెందిన విద్యుత్ శాఖ ఉప ఇంజనీరు యెద్దుల వెంకటేశ్వర్లు లంచం స్వీకరిస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఫిర్యాదుదారుని ఇంటి వద్ద ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయడం, అతని పేరుతో విద్యుత్ మీటర్ మంజూరు చేయడం కోసం రూ.20 వేలు డిమాండ్ చేసిన ఆయన,...