రూ.2 లక్షల లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ పట్టుబాటు.
రూ.2 లక్షల లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ పట్టుబాటు. - ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ ఏసీబీ ట్రాప్ ఆపరేషన్.జనం వాయిస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కటకం విద్యాసాగర్ రెడ్డి లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతినిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఫిర్యాదుధారుని పేరిట 8.35 ఎకరాల భూమికి సంబంధించిన సాదా బైనామా రిజిస్ట్రేషన్ ఫైల్‌ను ప్రాసెస్ చేసి ముందుకు పంపేందుకు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో ఈ...