ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ DEE.

ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ DEE. జనం వాయిస్, జనగామ జిల్లా : జనగామ జిల్లా పాలకుర్తి మిషన్ భగీరథ డీఈఈ కూనమల్ల సంధ్యారాణి రూ. 10 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కింది. ఓ బాధితుడి వద్ద బిల్లు విషయమై రూ.10,000 లంచం అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా శుక్రవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.వివరాల ప్రకారం దేవురుప్పుల మండలంలో వేసిన పైప్‌లైన్లకు మేజర్‌మెంట్‌ చేసి ఫైనల్‌ బిల్లు కోసం బాధితుడు డీఈఈని సంప్రదించాడు. అయితే ఆమె...