హన్మకొండ డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.!
హన్మకొండ డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.!జనం వాయిస్, హన్మకొండ: హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి,ఆదాయానికి మించిన ఆస్తులు కూడ బెట్టినట్లు ఆరోపణలు రావడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం ఉదయం సోదాలు నిర్వహించారు. వెంకట్ రెడ్డి నివాసంతో పాటు..ఆయన కు సంబంధించిన ఇతర ప్రాంతాల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా బుధవారం ఉదయం నుండి మొత్తం పది చోట్ల సోదాలు జరుగుతున్నట్లు అధికారు లు తెలిపారు. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, హన్మకొండలోని ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు...