జీడికే 11 ఇంక్లెన్ లో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు.

జీడికే 11 ఇంక్లెన్ లో ప్రమాదం..కార్మికుడికి గాయాలు. చికిత్స కోసం ఏరియా హాస్పిటల్ కు తరలించిన గని యాజమాన్యం. కార్మికుడి ని పరామర్శించిన ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ మరియు నాయకులు. మైరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ కు రెఫర్ చేసిన యాజమాన్యం జనం వాయిస్, గోదావరిఖని: సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జీడికే 11 ఇంక్లైన్ లో బుధవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగి కోల్ కట్టర్ కార్మికుడు ఐలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గనిలో బ్లాస్టింగ్...