అక్రిడేషన్ కార్డుల ‘అంగడి’

అక్రిడేషన్ కార్డుల 'అంగడి' - జర్నలిజం ముసుగులో అక్రమార్కుల దందా! - లెటర్ ప్యాడ్ల అమ్మకానికి తెరలేపిన కొన్ని మీడియా సంస్థలు..? - జిల్లాకు రూ. 40 వేలు.. మండలానికి రూ. 20-30 వేల వరకు వసూళ్లు. - వార్త రాయడం చేతగాని వారికే కార్డుల ‘గిరాకీ’. - ఎజెంట్ల ముసుగులో తలదించుకుంటున్న ఫోర్త్ ఎస్టేట్. (మహబూబాబాద్ / జనం వాయిస్ /బేతమల్ల సహాదేవ్): సమాజంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తూ, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలవాల్సిన జర్నలిజం వృత్తి నేడు కొందరి స్వార్థం వల్ల...