ఆరుగురిని చంపిన పోక్సో కేసు నిందితుడు.
ఆరుగురిని చంపిన పోక్సో కేసు నిందితుడు. ఘటనలో కన్నబిడ్డలు, భార్య కుడా బలి.కేసు పెట్టిన బాలికను పొలంలోకి తీసుకువెళ్లి రేప్ చేసి దారుణ హత్య.షాబాద్ లో ఘటన. జనం వాయిస్, హైదరాబాద్, జూలై 11: షాబాద్ మండలం దైవాలగూడలో ఆరుగురి హత్య కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకాండకు తెగబడింది పోక్సో కేసులో రెండు నెలల్లో బెయిల్పై విడుదలైన నిందితుడుగా గుర్తించారు. మే 16వ తేదీన పోక్సో కేసులో బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేయగా, పోలీసులు మే 26వ తేదీన రిమాండుకు...