స్వేచ్ఛాయుత ఓటింగ్‌కు పోలీసుల భరోసా.-గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్.

స్వేచ్ఛాయుత ఓటింగ్‌కు పోలీసుల భరోసా. -ప్రశాంత ఎన్నికల కోసం పోలీస్ ప్లాగ్ మార్చ్. -గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్.-రచ్చపల్లి, ఎగ్లాస్ పూర్, ముత్తారం, అడవి శ్రీరాంపూర్ బేగంపేట్, నాగపల్లి, కమాన్ పూర్ కేంద్రంలో పోలీసుల ఫ్లాగ్‌ మార్చ్‌. జనం వాయిస్, పెద్దపల్లి:స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డిసిపి బి.రామ్ రెడ్డి ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ పర్యవేక్షణలో మంథని సర్కిల్, కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో మంథని...