లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడ్డ తహశీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్.

లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడ్డ తహశీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్.-వారసత్వ భూసంబంధిత రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్.-ప్రైవేట్ డ్రైవర్ ద్వారా డబ్బు స్వీకరిస్తూ ఎర్రకల్లులో పట్టుబాటు.-లంచం కోరితే వెంటనే 1064 కు ఫిర్యాదు చేయాలని ఎసీబీ విజ్ఞప్తి.జనం వాయిస్,మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల తహశీల్దారు & జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ వీరగంటి మహేందర్ లంచం కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ చేతికి చిక్కాడు.ఫిర్యాదుదారురాలి భర్తకు అతని మామగారి నుండి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను తనకు అనుకూలంగా...