మహిళపై దాడి చేసిన సర్పంచ్ మేడ రాజయ్య పై చర్యలు తీసుకోవాలి.

మహిళపై దాడి చేసిన సర్పంచ్ మేడ రాజయ్య పై చర్యలు తీసుకోవాలి. - మంథని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భాధితురాలు మేడ విజయ.జనం వాయిస్, మంథని, మే 19 :మంథని మండలం గోపాలపూర్ సర్పంచ్ మేడ రాజయ్య తనపై దాడికి పాల్పడ్డాడని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు మేడ విజయ మంథని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు  పేర్కొన్నారు. మంగళవారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ  తన అత్తమామలు సంపాదించిన వ్యవసాయ భూమికి...