నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి.బాధిత రైతు రాజమౌళిని ప్రభుత్వం ఆదుకోవాలి.జనం వాయిస్, చిగురుమామిడి, మే..22: చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలోని నల్లల బావి సమీపంలో బుర్ర శ్రీను అనే రైతు పొలం వద్ద లూజ్ వైర్లతో ప్రతి సంవత్సరం ప్రమాదాలు జరుగుతున్నయని పలుమార్లు రైతులు విద్యుత్ శాఖ అధికారులు చెప్పిన పట్టించుకోవడంలేదని,వారి నిర్లక్ష్యం మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, విద్యుత్ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.ఇందుర్తి గ్రామానికి చెందిన నర్సింగోజు రాజమౌళి పశువుల పాక...