రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు చిత్రపటాలకు ఉద్యమకారుల పాలభిషేకం.
రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు చిత్రపటాలకు ఉద్యమకారుల పాలభిషేకం.16న ఆర్ట్స్ కాలేజీ సభ విజయవంతం చేయండి. జనం వాయిస్, మంథని, సెప్టెంబర్ 1: తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం,గుర్తింపు కార్డు,పెన్షన్, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఆరోగ్య పథకం అమలుతో పాటు కేకే కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి అంగీకరించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం మంథని లో పాలాభిషేకం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి కావటి సతీష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,...