నటుడు విజయ్ పార్టీకి ఎన్నికల గుర్తు: విజిల్
నటుడు విజయ్ పార్టీకి ఎన్నికల గుర్తు: విజిల్ జనం వాయిస్, వెబ్ డెస్క్:తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి, ఈ నేపథ్యంలో నటుడు విజయ్ పార్టీ తమిళిగ వెట్రి కళగం,కు ఎన్నికల సంఘం గురువారం విజిల్ గుర్తును కేటాయించింది.తమిళనాడు రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సన్నద్దం అవుతున్నాయి. అయితే ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సొంత పార్టీనికి పెట్టిన తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఎన్నికల బరిలో దిగేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నా రు. ఇందులో భాగంగానే తన...