తనపై లైంగిక దూషణలు చేస్తున్నారంటూ CCSలో నటి అనసూయ కంప్లైంట్.

తనపై లైంగిక దూషణలు చేస్తున్నారంటూ CCSలో నటి అనసూయ కంప్లైంట్. జనం వాయిస్, సినిమా:లైంగిక దూషణలు, అశ్లీల వ్యాఖ్యలు చేస్తూ తప్పుడు రాతలు రాస్తున్నారంటూ అనసూయ ccs పోలీసులకు ఫిర్యాదు చేసింది. కరాటే కళ్యాణి, శేఖర్ భాష సహా పలువురు టీవీ యాంకర్లు, సామాజిక మాధ్యమ ఖాతాదారులతో కలిపి 43 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.