పాన్‌ లింక్‌ చేయకపోతే జనవరి నుంచి డీయాక్టివ్‌

పాన్‌ లింక్‌ చేయకపోతే జనవరి నుంచి డీయాక్టివ్‌జనం వాయిస్,ముంబై, నవంబర్‌ 3: దేశంలోని ప్రతి పన్ను చెల్లింపుదారుడికి పాన్‌ కార్డు అత్యంత కీలకం. పన్ను రిటర్నులు దాఖలు చేయడం, బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం, పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించడం వంటి అనేక ఆర్థిక కార్యక్రమాలకు పాన్‌ తప్పనిసరి.అయితే, పాన్‌ను ఆధార్‌తో లింక్‌ చేయడం ఇప్పటికీ పూర్తిచేయని వారు ఉన్నారు. ఇలాంటి వారు ఇక ఆలస్యం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాన్‌, ఆధార్‌లను లింక్‌ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే అనేకసార్లు సూచించింది. ఈ ప్రక్రియకు గడువును...