ఆధార్ అప్‌డేట్స్.. నేటి నుంచి మార్పులు
ఆధార్ అప్‌డేట్స్.. నేటి నుంచి మార్పులు. జనం వాయిస్ దినపత్రిక, నవంబర్ 01 : ఆధార్ అప్‌డేట్స్.. నేటి నుంచి మార్పులుఇవాళ్టి నుంచి ఆధార్ అప్‌డేట్స్‌కు సంబంధించి పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి.-ఆధార్‌లో పేరు మార్పు, అడ్రస్, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్‌ను సేవా కేంద్రానికి వెళ్లకుండా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. దీనికి రూ.75 చెల్లించాలి. ఐరిస్, ఫింగర్ ప్రింట్, ఫోటో అప్‌డేట్ కోసం మాత్రం సేవా కేంద్రానికి వెళ్లాలి.- UIDAI కొత్త ఫీ స్ట్రక్చర్ తీసుకొచ్చింది. డెమోగ్రాఫిక్ వివరాల మార్పునకు రూ.75,...