రూ.26 వేలకే కారు అంటూ ప్రకటన.. చివరకు దుకాణం ధ్వంసం.
రూ.26 వేలకే కారు అంటూ ప్రకటన.. చివరకు దుకాణం ధ్వంసం.- గణతంత్ర దినోత్సవ ఆఫర్ పేరిట ప్రకటన. - పెద్ద ఎత్తున తరలివచ్చిన జనాలు. - కార్లు లేవని చెప్పడంతో ఆగ్రహం. - వ్యాపారిపై కేసు నమోదు.జనం వాయిస్, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.26 వేలకే కారు విక్రయిస్తానని ప్రకటించిన ఓ పాత కార్ల వ్యాపారి చివరకు చేతులెత్తేశాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వ్యాపారి మోసం చేశాడని గ్రహించిన జనాలు ఆగ్రహంతో అతడి దుకాణాన్ని...