యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్.

యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్. పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ రక్తం ఇంజెక్ట్ చేసిన యువకుడు.- పోచారంలో దారుణ ఘటన.- వివాహం నిరాకరించడంతో కక్ష తీర్చుకున్న నిందితుడు.- నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 14: హైదరాబాద్ నగర పరిధిలోని పోచారం ప్రాంతంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు యువతిపై దారుణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. యువకుడు మనోహర్ అనే వ్యక్తి యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించినట్లు...