ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం.

ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం. ల్యాండింగ్ సమయంలో రన్‌వేను తాకిన విమానం తోక. అప్రమత్తమైన పైలట్లతో సురక్షితంగా ప్రయాణికులు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు. జనం వాయిస్, బెంగళూరు, మే 21: ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చిన ఎయిరిండియా విమానానికి ల్యాండింగ్ సమయంలో తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై దిగుతున్న సమయంలో విమానం వెనుక భాగం నేలను బలంగా తాకిన ఘటన కలకలం రేపింది. అయితే పైలట్లు అప్రమత్తంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం ప్రకారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు నూట డెబ్బై...