వాంకోవర్ విమానాశ్రయంలో మద్యం మత్తులో ఎయిర్ ఇండియా పైలట్‌.

వాంకోవర్ విమానాశ్రయంలో మద్యం మత్తులో ఎయిర్ ఇండియా పైలట్‌.-విమానం ప్రారంభానికి ముందే గుర్తించిన అధికారులు.-కెనడా పోలీసుల చర్యలు… డీజీసీఏకు సమాచారం.-దర్యాప్తు పూర్తయ్యే వరకు విధుల నుంచి తొలగింపు.జనం వాయిస్, వాంకోవర్, జనవరి 01: కెనడాలోని వాంకోవర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మద్యం సేవించిన స్థితిలో ఉన్న ఎయిర్ ఇండియా పైలట్‌ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 23, 2025న వాంకోవర్ నుంచి ఢిల్లీకి వియన్నా మీదుగా వెళ్లాల్సిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం బయలుదేరే ముందు పైలట్ శ్వాసలో మద్యం వాసన రావడంతో...