రాయలసీమ యాసలో అఖిల్ ప్రయోగం.

రాయలసీమ యాసలో అఖిల్ ప్రయోగం.జనం వాయిస్, సినిమా, మే 24: అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం నటిస్తున్న లెనిన్ సినిమా ఆయన కెరీర్‌లో అత్యంత కీలక ప్రాజెక్ట్‌గా మారింది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా పూర్తిగా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముఖ్యంగా చిత్తూరు ప్రాంత...