సంక్రాంతి వేడుకల్లో అక్కినేని కుటుంబ సందడి..!

అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల సంబరం.. - సంక్రాంతి వేడుకల్లో అక్కినేని కుటుంబ సందడి..!జనం వాయిస్, సినిమా : హైదరాబాద్‌లోని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్కినేని కుటుంబం సంక్రాంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించింది. 1976లో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు సంక్రాంతి పండుగ రోజున ఈ స్టూడియోను ప్రారంభించారు. నాన్నగారి దార్శనికతకు నిదర్శనంగా నిలిచిన ఈ గోల్డెన్ జూబ్లీ మైలురాయిని చేరుకోవడం పట్ల అక్కినేని నాగార్జున భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ ఏడాది...