వర్షాల వేళ అప్రమత్తతే ప్రాణరక్షణ.
వర్షాల వేళ అప్రమత్తతే ప్రాణరక్షణ. • భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.• సీఐ వై. సుధాకర్ రెడ్డి.జనం వాయిస్, శాయంపేట, జూలై 30: శాయంపేట మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని శాయంపేట సీఐ వై. సుధాకర్ రెడ్డి సూచించారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, వర్షాల సమయంలో నిర్లక్ష్యం ప్రాణాపాయాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.మట్టి గోడల ఇళ్లలో నివసించే వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, గతంలో మండలంలో...