బ్యాక్‌డోర్ నియామకాల ఆరోపణలు నిరుద్యోగుల ఆగ్రహం.

బ్యాక్‌డోర్ నియామకాల ఆరోపణలు నిరుద్యోగుల ఆగ్రహం.- బ్యాక్‌లాగ్ పోస్టుల పేరుతో అక్రమ భర్తీ?. - జిల్లా స్థాయిలో దొడ్డిదారిన నియామకాలు. - లక్షల రూపాయల వసూళ్లపై ఆరోపణలు. - కల్వకుంట్ల కవిత.జనం వాయిస్, హైదరాబాద్, ఫిబ్రవరి 7: రాష్ట్రంలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ పేరుతో దొడ్డిదారిన నియామకాలు జరుగుతున్నాయని కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నెల 9, 10 తేదీల్లో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్, విద్య తదితర శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆమె...