బొమ్మాపూర్–3 ఇసుక క్వారీలో అడుగడుగునా అక్రమాల ఆరోపణలు.

బొమ్మాపూర్–3 ఇసుక క్వారీలో అడుగడుగునా అక్రమాల ఆరోపణలు.లోడింగ్ చార్జీల పేరుతో వసూళ్లు.. అనుమతులు లేకుండానే కాంటా నిర్వహణ?అక్రమంగా విద్యుత్ విచ్చల విడిగా దుర్వినియోగం.జనం వాయిస్, మహాదేవపూర్, ఆగస్టు 07:మహాదేవపూర్ మండలంలోని బొమ్మాపూర్–3 ఇసుక క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక లోడింగ్ పేరుతో అదనపు వసూళ్లు చేస్తున్నారని, కాంటా నిర్వహణకు అవసరమైన అనుమతులు లేకుండానే కార్యకలాపాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక లోడింగ్‌కు ప్రత్యేకంగా ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ, లోడింగ్ పేరుతో వాహనదారుల నుంచి...