సోషల్ మీడియాలో హైలైట్ అయిన అల్లు స్నేహ రెడ్డి.

సోషల్ మీడియాలో హైలైట్ అయిన అల్లు స్నేహ రెడ్డి. - స్టైలిష్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్న బన్నీ భార్య..!జనం వాయిస్, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి మరోసారి సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినీ రంగానికి నేరుగా సంబంధం లేకపోయినా ఆమెకు ఉన్న ఆదరణ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గదని మరోసారి నిరూపితమైంది. స్నేహ రెడ్డి షేర్ చేసే ప్రతి ఫోటో క్షణాల్లోనే వైరల్ అవుతుండటం అభిమానులకు తెలిసిందే. తాజాగా ఆమె పంచుకున్న చిత్రాల్లో బేబీ పింక్...