అమెజాన్‌లో 850 మందికి ఉద్యోగాలు.

అమెజాన్‌లో 850 మందికి ఉద్యోగాలు.జనం వాయిస్, విశాఖపట్నం, డిసెంబర్ 25: విశాఖపట్నంలో అమెజాన్ సంస్థ తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. పెందుర్తి ప్రాంతంలో రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన డెవలప్‌మెంట్ సెంటర్‌ ద్వారా ప్రస్తుతం సుమారు 300 మంది ఉద్యోగులతో సంస్థ పని చేస్తోంది. వర్క్ ఫ్రం హోమ్ విధానంలో సేవలు అందిస్తున్న ఈ కేంద్రాన్ని మరింత విస్తరించాలనే నిర్ణయానికి అమెజాన్ వచ్చింది.తాజా విస్తరణ ప్రణాళికలలో భాగంగా రాబోయే మూడు సంవత్సరాల్లో మరో 533 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. దీంతో విశాఖలో అమెజాన్‌లో...