సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ‘ఏకతా దౌడ్’కు శ్రీకారం -అమిత్ షా శుభారంభం.
సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ‘ఏకతా దౌడ్’కు శ్రీకారం -అమిత్ షా శుభారంభం. జనం వాయిస్,న్యూఢిల్లీ: భారత ఐక్యతకు మార్గదర్శకుడైన సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా ‘ఏకతా దౌడ్’ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. రాజధానిలో జరిగిన ప్రధాన కార్యక్రమానికి కేంద్ర గృహ మంత్రి అమిత్ షా శుభారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలు కేంద్ర మంత్రులు, అధికారులు, క్రీడాకారులు, విద్యార్థులు, సామాన్య పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దౌడ్ ప్రారంభమయ్యే ముందు సర్దార్ పటేల్ విగ్రహానికి పుష్పాంజలి...