ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్సై కి పదేళ్ల జైలు శిక్ష.

ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్సై కి పదేళ్ల జైలు శిక్ష.- గుంటూరులో సంచలనం సృష్టించిన తీర్పు. జనం వాయిస్, వెబ్ డెస్క్: యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో ఎస్సై రవితేజకు గుంటూరు జిల్లా నాలుగో అదనపు న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పు పోలీస్ శాఖతో పాటు సమాజంలోనూ చర్చనీయాంశంగా మారింది.నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేసిన సమయంలో రవితేజ యువతితో సన్నిహితంగా మెలిగి, వివాహం చేస్తానని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు కోర్టును ఆశ్రయించింది....