‘పెద్ది’ వివాదంపై అనసూయ పరోక్ష వ్యాఖ్యలు.
‘పెద్ది’ వివాదంపై అనసూయ పరోక్ష వ్యాఖ్యలు.జనం వాయిస్, సినిమా, జూన్ 6: రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ సినిమా చుట్టూ ఇటీవల నెలకొన్న వివాదంపై నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ పరోక్షంగా స్పందించారు.సినిమా అనేది సమాజానికి ఒక ప్రతిబింబం మాత్రమేనని, సమాజాన్ని పూర్తిగా మార్చాల్సిన బాధ్యత సినిమాలపైనే వేయడం సరికాదని ఆమె అన్నారు. సినిమాలో ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని తెలుసుకునే అవగాహన ప్రేక్షకులకు ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.అదే సమయంలో రచయితలు, దర్శకులు కూడా తమ బాధ్యతను...