తిరుమల ప్రసాదంపై వ్యాఖ్యలు… క్షమాపణలు చెప్పిన యాంకర్ శివజ్యోతి

తిరుమల ప్రసాదంపై వ్యాఖ్యలు... క్షమాపణలు చెప్పిన యాంకర్ శివజ్యోతితిరుపతి ప్రసాదంపై వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న యాంకర్ శివజ్యోతిసోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో క్షమాపణలునా మాటలు తప్పుగా ఉన్న మాట వాస్తవమంటూ అంగీకారంవీడియో విడుదల చేసి తన ఉద్దేశాన్ని వివరించిన శివజ్యోతి జనంవాయిస్, డెస్క్: సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే ప్రముఖ యాంకర్ శివజ్యోతి.. ఇటీవల తిరుపతి ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఆమె మాటలపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ వెల్లువెత్తడంతో, శివజ్యోతి తాజాగా ఓ వీడియో...