క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్  స్వర్ణలత సస్పెండ్.

క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్  స్వర్ణలత సస్పెండ్.- పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.జనం వాయిస్, పెద్దపల్లి, ఏప్రిల్ 09:రామగుండం ఐ.సి.డి.ఎస్  ప్రాజెక్ట్ పరిధిలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్  స్వర్ణలత ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగ్ల మల్యాల స్వర్ణలత, తన పై అధికారుల పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తిస్తూ, దుర్భాషలాడినట్లు ఫిర్యాదులు...