చైనా మాంజాతో మరో బాలిక మృతి.
చైనా మాంజాతో మరో బాలిక మృతి.కూకట్‌పల్లిలో ఐదేళ్ల బాలిక దుర్మరణం.ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ఘటన.నిషేధం ఉన్నా రహస్య విక్రయాలు. కొనసాగుతున్నాయా?.చైనా మాంజా ప్రాణాంతకమని హెచ్చరికలు.జనం వాయిస్, హైదరాబాద్: చైనా మాంజా కారణంగా మరో విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి లో ఐదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. మేడ్చల్ జిల్లా ఖాజీపల్లి నుంచి తండ్రితో పాటు ఇద్దరు కుమార్తెలు ద్విచక్ర వాహనంపై కూకట్‌పల్లికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వివరాల ప్రకారం, వివేకానందనగర్ హైవే వద్ద చైనా మాంజా బాలిక నిష్విక మెడకు...