స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరో కీలక మలుపు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరో కీలక మలుపు.- ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు.- సీఐడీ ఫైనల్ రిపోర్ట్, కోర్టు ఉత్తర్వులు కోరుతూ వినతి.- జనవరి 19న విచారణకు నిర్ణయం.జనం వాయిస్, విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నారా చంద్రబాబు నాయుడుతో సహా 37 మంది నిందితులపై కేసును ముగించిన నేపథ్యంలో, ఆ నిర్ణయానికి సంబంధించిన వివరాలను ఇవ్వాలంటూ రైల్వే మాజీ ఉద్యోగి వేము కొండలరావు ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.సీఐడీ పోలీసులు ఫైల్ చేసిన...