మోదీ ఖాతాలో మరో రికార్డు.

మోదీ ఖాతాలో మరో రికార్డు.నెహ్రూ రికార్డుకు ముగింపు.చరిత్ర సృష్టించనున్న ప్రధాని.పదకొండేళ్ల పాలనకు ముద్ర.జనం వాయిస్, న్యూఢిల్లీ, జూన్ 3: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయ చరిత్రలో మరో అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నారు. జూన్ పదో తేదీ నాటికి దేశంలో ఎన్నికల్లో విజయం సాధించి అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా కొత్త రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటివరకు ఈ ఘనత దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉండగా, మోదీ ఆ రికార్డును అధిగమించనున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ మే పదమూడు, పందొమ్మిది వందల...