ఎర్రవల్లి భూముల సర్వేలో మరో ట్విస్ట్.. 180 ఎకరాలు మావేనంటున్న రైతులు!
ఎర్రవల్లి భూముల సర్వేలో మరో ట్విస్ట్.. 180 ఎకరాలు మావేనంటున్న రైతులు! ఎర్రవల్లి 325 సర్వే నంబర్‌పై కొనసాగుతున్న పరిశీలన. మొత్తం 388 ఎకరాల భూములపై అధికారుల సర్వే. 180 ఎకరాలు తమవేనంటున్న వెంకటాపూర్ రైతులు. పాత ఖాస్రా, సేత్వార్ రికార్డులు పరిశీలించాలని డిమాండ్. ఎర్రవల్లి, వెంకటాపూర్, వరదరాజ్‌పూర్ హద్దుల పరిశీలన. రైతులకు నోటీసుల తర్వాత ఎంజాయ్‌మెంట్ సర్వే. జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 20: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ సమీపంలోని ప్రభుత్వ భూముల...