అవినీతి నిర్మూలనకు సామూహిక కట్టుబాటు అవసరం.-ఖమ్మంలో అవినీతి నిరోధక వారోత్సవ ర్యాలీ.
అవినీతి నిర్మూలనకు సామూహిక కట్టుబాటు అవసరం.-ఖమ్మంలో అవినీతి నిరోధక వారోత్సవ ర్యాలీ.- జిల్లా జడ్జి రాజగోపాల్ ఆధ్వర్యంలో అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన.- టోల్‌ఫ్రీ ‘1064’—ఫిర్యాదుదారుల వివరాలు గోప్యం.- అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు.జనం వాయిస్,ఖమ్మం,డిసెంబర్09: అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్బంగా అవినీతి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెంపు కోసం ఖమ్మం పట్టణంలో విస్తృత కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 3 నుంచి 9 వరకు అవినీతి నిరోధక వారోత్సవాన్ని పాటిస్తున్న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో, ఖమ్మం...