ఎర్ర చీరలో మెరిసిన అనుపమ..
ఎర్ర చీరలో మెరిసిన అనుపమ.. జనం వాయిస్, సినిమా: మలయాళీ అందాల తార అనుపమ పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం కలగలిపిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ‘ఆఆ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె, శ్రీ వల్లి పాత్రలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.ఆ చిత్రం తర్వాత వరుస అవకాశాలు అందుకున్న అనుపమ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంది. అనేక చిత్రాల్లో నటించినప్పటికీ అగ్ర కథానాయిక స్థాయిని అందుకోలేకపోయినా, తనదైన...