సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి.

సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి.- కుటుంబ సభ్యులతో కలిసి పండుగ వేడుకలు.- చిన్నారుల క్రీడలను ఆసక్తిగా తిలకించిన సీఎం.- ముగ్గులు, విజేతలకు బహుమతులు – అర్జీల స్వీకరణ.జనం వాయిస్, నారావారిపల్లె: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి పాల్గొని గ్రామస్తులతో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.సంక్రాంతి సంబరాల్లో భాగంగా గ్రామంలోని చిన్నారుల కోసం సంగీత కుర్చీలు,...