సర్పంచ్‌ల నిర్లక్ష్యంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం
సర్పంచ్‌ల నిర్లక్ష్యంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం-పంచాయతీరాజ్ సిబ్బందికి జీతాల జాప్యం పై తీవ్ర అసంతృప్తి.-నిర్లక్ష్యంగా వ్యవహరించే సర్పంచ్‌ల జాబితా సిద్ధం చేయాలని ఆదేశం.-జీతాలు ఎక్కడా ఆగకుండా చర్యలు తీసుకుంటామని పవన్ హామీ. జనం వాయిస్, అమరావతి, డిసెంబర్ 10: పంచాయతీరాజ్ సిబ్బంది జీతాలు, బిల్లుల విషయంలో కొందరు సర్పంచ్‌లు చూపుతున్న నిర్లక్ష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో జరిగిన మాటా మాంతీ కార్యక్రమంలో పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా,...