కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి గుండు సున్నా : వైఎస్ షర్మిల.

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి గుండు సున్నా : వైఎస్ షర్మిల.విభజన హామీలకు దిక్కులేదుప్రత్యేక హోదా ప్రస్తావనే లేదుపోలవరం, స్టీల్ ప్లాంట్లకు నిర్లక్ష్యంరాష్ట్ర ఆత్మగౌరవంపై దాడిజనం వాయిస్, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 50 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌లో రాష్ట్రానికి గుండు సున్నా మాత్రమే దక్కిందని విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో...