రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేకు ఏపీ ప్రభుత్వం సిద్ధం.
రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేకు ఏపీ ప్రభుత్వం సిద్ధం.-సంక్షేమ పథకాల అమలుకు కీలక అడుగు.-కుటుంబ, ఆదాయ, విద్య, ఆరోగ్య వివరాల సేకరణ.-గ్రామ–వార్డు సచివాలయాల ద్వారా అమలు.జనం వాయిస్, అమరావతి, డిసెంబర్ 24: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందించే ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ఈ సర్వే చేపడుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది....